Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న గజల్ శ్రీనివాస్!

తన గానంతో శ్రోతలను తన్మయత్వంలో ముంచెత్తే విఖ్యాత గాయకుడు గజల్ శ్రీనివాస్ కు రాజకీయాలపై మోజు కలిగినట్టుంది! ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈనెల 12న రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

More Telugu News